జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యులు ఈనెల 14 15న చంద్రగిరి కోటను సందర్శించారు ఈ సందర్భంగా చంద్రగిరి కోటలో చేపట్టవలసిన ఏర్పాట్లపై టూరిజం అధికారులతో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు.. చంద్రగిరి కోటను అన్ని హక్కులతో సిద్ధం చేసి వచ్చే ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు కోటలో సాంస్కృతిక కార్యక్రమాలను మ్యూజిక్ లైట్ సౌండ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.