కాలోజి సేవలు చిరస్మరణీయం డిఆర్ఓ భుజంగరావుస్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయమని డి ఆర్ ఓ భుజంగరావు అన్నారుకాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఏవో యూఎస్ జిల్లా అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు