Download Now Banner

This browser does not support the video element.

వెంకటగిరి జాతరకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆహ్వాన అందజేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల

Gudur, Tirupati | Sep 4, 2025
రాష్ట్ర పండుగ అయినటువంటి వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 10, 11వ తేదీన జరగనుంది. ఈనేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కి జాతర చరిత్రను ఆయనకు వివరించారు. జాతరలో పాల్గొనాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమం లో పోలేరమ్మ దేవస్థాన ఈఓ గారు, AMC ఛైర్మన్, పోలేరమ్మ దేవస్థాన మాజీ చైర్మన్, ఆలయ పండితులు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us