గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద కిలో 220 గ్రాముల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితుల వివరాల్లో కోడూరి అభినవ్వర్ధన్ చెరుకు శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఏసిపి రమేష్ వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో గంజాయి పట్టుకున్న తీరుపై పోలీసులను ఏసిపి అభినందించారు.