Download Now Banner

This browser does not support the video element.

రాజంపేట: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంట వివరాలను త్వరగా సేకరించాలి రాజంపేటలో రాజంపేట తహసిల్దార్ జానకి

Rajampet, Kamareddy | Sep 1, 2025
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసిల్దార్ జానకి ఆధ్వర్యంలో రాజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజలు నుండి విన్నతులను స్వీకరించారు. ఓ భారతుల వచ్చిన సమస్యని పరిష్కరించాలని పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంట వివరాలను కూలిపోయిన ఇంటి వివరాల నివేదికను త్వరగా సమకూర్చాలని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us