Download Now Banner

This browser does not support the video element.

ప్రజా ప్రయోజనాలకు సహకరించాలి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

Anantapur Urban, Anantapur | Sep 2, 2025
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రజా ప్రయోజ నాలకుసంబంధించినపనులకు అన్నివర్గాల ప్రజలుతగినంతగా సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టరేట్ లో ఉన్న మినీ మీటింగ్ హాల్ లో తాడిపత్రి ప్రాంతానికి చెందిన పలువురురైతులతోకలిసిప్రత్యేక సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో జరుగుతున్న ప్రజాహిత అభివృద్ధి పనులకు సంబంధించి రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి గ్రామంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ నెం.159 పై ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us