పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ముందస్తు గణేశ్ చతుర్థి ఉత్సవాలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ‘గో గ్రీన్’ నినాదంతో మట్టి విగ్రహాలతో పూజించాలని ఆయన తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.