ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ గ్రామంలో నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు తెల్లం మౌనిక అనే అనే యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుసైడ్ నోట్ రాసి చనిపోయినదని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.