నేపాల్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఆంధ్రకు చెందిన కొంతమంది చిక్కుకున్న విషయం తెలిసిందే కాకినాడ జిల్లా కాకినాడలోని ఒకటే కుటుంబానికి చెందిన తల్లి కూతురు అక్కడ చిక్కుకున్నారు ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దుష్టుకి తీసుకు వెళ్ళగా అతను స్పందించి వారిని సురక్షితంగా ఆంధ్రకు తీసుకువచ్చారు వారు వారి ఇంటికి చేరుకున్నాక పబ్లిక్ న్యూస్ తో పంచుకుంటూ మంత్రి లోకేష్ కి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.