జగిత్యాల పట్టణంలో శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 63వ వార్షికోత్సవం సందర్భంగా హాజరై పోచమ్మ తల్లి ని దర్శించుకుని య ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం డాక్టర్ సంజయ్ కుమార్ తీర్థప్రసాలను అందజేసి శాలువాతో సత్కరించారు ఆలయ నిర్వాహకులు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముస్కూ ఎల్లారెడ్డి,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు గాజుల రాజేందర్, బాలే శంకర్, కుసరి అనిల్, డిష్ జగన్, పంబల రాము, బోడ్ల జగదీష్,కూతురు రాజేష్, కొలగనీసత్యం,ప్రవీణ్,వెంకన్న,అంగడిమమఠం సాయి,గట్టు రాజు,హరి,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.