త్వరలో దేవదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు అర్చకుల స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు 500 పోస్టులను భర్తీ చేయనున్నమని చెప్పారు. గత ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టలేదని సీఎం ఆదేశాలతో త్వరలో ఈ ప్రక్రియ జరగనుంది అని చెప్పారు.