ఘనంగా 59 వ అంతర్జాతీయఅక్షరాస్యత దినోత్సవ వేడుకలు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని పీజీ ఆర్ ఎస్ సమావేశ మందిరంలో 59 వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సంపూర్ణ అక్షరాస్యత ప్రతిజ్ఞ చేయించారు. నేను నా చుట్టూ ఉన్న అందరూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయుటకు స్వచ్ఛందంగా కృషి చేస్తానని, వారి జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను .అని జిల్లా అధికారులు, ఉద్యోగుల చేత