కాకినాడ రూరల్ తిమ్మాపురం పరిధిలోని అవంతి నగర్ లో కాలువ గట్టుపక్క కొన్ని ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్నారు. వీరికి రహదారి సౌకర్యం లేకపోవడంతో సొంత నిధులతో ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం ఇది సుదిలా వ్యవస్థకు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పరిశీలించి శాశ్వత బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.