కామారెడ్డి లో పర్యటిస్తున్న మంత్రుల కాన్వాయ్ కి త్రూటిలో పెను ప్రమాదం తప్పింది. బీసీ డిక్లరేషన్ పై నిర్వహించనున్న సభా ప్రాంగణం కోసం ఇందిరాగాంధీ గ్రౌండ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ పరిశీలించి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాన్వాయి లో ఉన్న కారు మరో వాహనని ఓవర్టేక్ చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది .ఆ వాహనంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అని లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..