బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభించడం సిగ్గుచేటని బిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురవపల్లయ్య అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభించడంపై వారు మండిపడ్డారు.