తిరుపతి ఎస్వి జంతుశాలకు బుధవారం గుజరాత్ నుంచి కొత్త విదేశీ జంతువులు రావడంతో జోకు కొత్త శోభ వచ్చింది. రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ అందించిన ఈ జంతువులలో ఒక జత రెడ్ నెక్స్ట్ వాళ్ల బిల్లు ఒక జత మీరు కార్డ్స్ ఒక జత కామన్ మార్మోసెట్ కోతులు ఉన్నాయి ప్రస్తుతం వీటిని సంజీవని బ్లాక్లో ప్రత్యేకంగా ఉంచారు ఇక్కడే ఉంటాయని సమాచారం.. s. gvsvs.