మెదక్ మండలంలోని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం మధ్యాహ్నం ఎమ్మార్వో లక్ష్మణ్ బాబుకు వినతి పత్రం సమర్పించిన మెదక్ బిజెపి మండల అధ్యక్షురాలు బెండవీన వీణ బిజెపి జిల్లా అధ్యక్షులు రాధా మల్లేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్ ఎల్ ఎన్ రెడ్డి కల్కి నాగరాజ్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ సీనియర్ నాయకులు లోకేష్ ఆకుల ప్రభాకర్ అసెంబ్లీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐటి సెల్ సంగీత పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు మండల కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ , మల్లికార్జున్ మండల సీనియర్ నాయకులు ఈశ్వర్ శశాంక్ సన్నీ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.