శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుకుదిటి పాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నడుపుదుటి ఈశ్వరరావు గురువారం రాత్రి 8 గంటలకు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తనపై తప్పుడు కధనాలు ప్రచారం చేస్తూన్న సాక్షి మీడియా పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..