శనివారం రోజున ధర్మపురిలో ప్రకటించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పలు గ్రామాల్లో పర్యటించారు వెలగడూరు మండలం కప్పరావుపేట గ్రామానికి చెందిన గండ రంగారావు ఇటీవల మరణించగా వారి కుటుంబానికి విమర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రాజారంపల్లి గ్రామానికి చెందిన మేకల నరేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి సైతం తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు