తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ దారులు మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గడ్డమీది గంగారం హౌసుపల్లి నర్సాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కింద గ్రామంలో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు.