కావాలనే తనపై నిందలు వేసి, శ్రీనివాసులు రెడ్డి మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆయన భార్య రేణుక ఆరోపించారు. అడ్వకేట్ తో మాట్లాడినా కూడా తప్పే అని శ్రీనివాసులు రెడ్డి నిందలు వేస్తున్నాడని మండిపడ్డారు. నెల్లూరులోని బీవీ నగర్ లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడారు