దహేగం మండలంలోని రాంపూర్ కర్జి గ్రామాల మధ్య వరదల వల్ల దెబ్బతిన్న రోడ్డుకు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మరమ్మతు పనులను ప్రారంభించారు. ఇటీవల భారీ వర్షాలు కొరయడంతో రోడ్డు మొత్తం దెబ్బతినగా మరమ్మత్తు పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలియజేశారు,