Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరులో పెద్దాసుపత్రి సిబ్బందిపై విమర్శలు

India | Sep 7, 2025
నెల్లూరులో పెద్దాసుపత్రి సిబ్బందిపై విమర్శలు నెల్లూరు పెద్దాసుపత్రిలో సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది. శనివారం ఓ వృద్ధురాలిని తరలించేందుకు స్ట్రెచర్ లేదంటూ నిరాకరించిన సిబ్బంది.. అదే స్ట్రెచర్లో మెడికల్ సర్జికల్స్ల్స్ను తరలించారు. దీంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్న ప్రసూతి వార్డులో సైతం సమస్యలు తాండవం చేస్తున్నట్లు తెలుస్తోంది
Read More News
T & CPrivacy PolicyContact Us