Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు లో‌ మహిళ మృతదేహం తో నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

India | Aug 31, 2025
వైద్యుల నిర్లక్ష్యంతో నజియా బాను (35) మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు మృతదేహంతో నిరసన తెలిపారు. నంద్యాల(D) మిడుతూరు(M) అలగునూరుకు చెందిన నజియా బాను అపెండింక్స్ గత సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలులోని ఓ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్లో చేరారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె మృతిచెందారు. కోపోద్రికులైన బంధువులు మృతదేహంతో రోడ్డుపై నిరసన తెలిపారు. హార్ట్ స్ట్రోక్తో మృతి చెందినట్లు వైద్యులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us