నిజాం నియంతృత్తో పాలనకు ఎదురు తిరిగి గోల్కొండ కోటపై దాడి చేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి భరత్ నగర్ చౌరస్తాలో బుధవారం ఆయన వర్ధంతిని బిజెపి ఓబిసి మూర్చ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని బీసీల రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ మూర్చ నాయకులు