తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పెద్ద శివాలయం వీధిలో. వెంకటగిరిలో ప్రత్యేక రూపంలో గణాధిపతి కొలువు తీరాడు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన భారతదేశంలో జరుగుతున్న. పరిణామాలకు అనుగుణంగా . ఆయా రూపాల్లో వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం సింధూర్ ఆపరేషన్ లో మన మిలిటరీ దళాలు చేసిన కృషి అందరికీ తెలియాలని., భారత జవాన్లకు సంఘీభావంగా ఈ చవితికి మిలిటరీ రూపంలో ఉన్న వినాయక స్వామిని నిలుపుదల చేశామని తెలిపారు