సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ సీఐ వీనా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో భాగంగా జహీరాబాద్ నుండి హైదరాబాద్ వైపు బైక్ పై 1250 గ్రాముల రెండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకొని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.