ఇందిరా భవన్ ఎదురుగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో బీజేపీ నేతలు అరాచక శక్తులు గా మారారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కి పిర్యాదు చేసినట్లు వివరించారు. నెల్లూరులో ఓబీసీ జిల్లా అధ్యక్షులు నరేష్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు