పుల్లంపేట మండలంలోని వత్తులూరులో బుధవారం సాయంత్రం రమాదేవి పై అజ్ఞాత వ్యక్తి హత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసి. తను నమ్మించి పొలానికి తీసుకెళ్లి కొండపై నుంచి తోసివేసి రాళ్లతో దాడి చేశాడని భాదిత రాలు తెలిపింది. తలపు చేతులకు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా మెడలో ఉన్న 3 తులాల సరుడు 1.5 తులాల కమ్మలును దోచుకుని పారిపోయాడు. ప్రస్తుతం ఆమె తిరుపతిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.