జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడి నంత స్టాకు సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, జెసిలతో శుక్రవారం 5 pm వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు మన జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ అంబేద్కర్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్‌లో జిల్లాలో ఇప్పటివరకు 84,998 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరిగిందని తెలిపారు. జ