ఈనెల 6న గణేష్ నిమజ్జనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈనెల 6న గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చేపూరి శ్రీనివాస్ పేర్కొన్నారు సిరిసిల్లలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం శనివారం ఆరవ తేదీన జరుపుకోవాలని ఆదివారం చంద్రగ్రహణం ఉండటంతో విగ్రహాలను నిమజ్జనం చేయడం కాదని ఆయన అన్నారు. పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని తొమ్మిది రోజులు వినాయక పండుగ జరుపుకొని అనంత చతుర్థి రోజున వినాయక నిమజ్జనం చేయాలని ఆయన పేర్కొన్నారు గదా 50 ఏళ్ల నుంచి సిరిసిల్లలో అనంత చతుర్థి రోజునే