కాకినాడజిల్లా తుని పట్టణంలో ఏటీఎం లాంటి నూతన రేషన్ కార్డులు తుని మున్సిపల్ చైర్ పర్సన్ నార్ల భవన రత్నాజీ సోమవారం పంపిణీ చేశారు . కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న పాత రేషన్ కార్డులే కొనసాగేవి..అయితే ప్రస్తుతం ఏటీఎం లాంటి డిజిటల్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది..దీనిలో భాగంగా రేషన్ డిపో వద్ద ఈ కార్డులు పంపిణీ సోమవారం జరిగింది..కూటమి ముఖ్య నేతలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు