తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సిర్పూర్ టి మండలం వెంకటరావుపేట వద్ద గల పెనుగంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్టు రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు. బ్రిడ్జి పైనుండి పెనుగంగ వరద ఉధృతి వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.