Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: రాహు గ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కాలేశ్వరం స్వామి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు ద్వారబంధనం

Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 7, 2025
ఆదివారం రాహు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయము మరియు అనుబంధ దేవాలయాలు ద్వారబంధనం చేసి సోమవారం ఉదయం సంప్రోక్షణ పూజా కార్యక్రమం అనంతరం 7:30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించినట్లు రాహు గ్రస్త చంద్రగ్రహణం ఆదివారం 9 గంటల 57 నిమిషాలకు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు గర్భిణీ స్త్రీలు పిల్లలు, వృద్ధులు రాత్రి 9:00 లోపు ద్రవ పదార్థాలు తీసుకువచ్చింది తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us