జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 63వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి నిత్య పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు. లోకమాత పోచమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా విశేష సంఖ్యలో మాతలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక మహిళలు సుహాసినిలుచే కుంకుమార్చన కార్యక్రమాన్ని శ్రీ అంగడి మఠం భువనేశ్వర్, అంగడి మఠం చరణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం మహిళలు అమ్మవారిని దర్శించుకొని ఓడిబియ్యాన్ని సమర్పించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదాన్ని అందేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు