టెన్త్ వార్షిక పరీక్షల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని అందుకోసం ఎమ్మెల్యే ఎంఈవోలు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం పూర్ మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో జరిగిన సమీక్ష సమావేశం పాల్గొన్నారు ఉపాధ్యాయులు అందరూ ఎస్సీడీ ఇన్ఫ్రా జాబ్స్ 2500 ఎంఈఓ ఎంపీడీవోలు పాంచాలని తెలిపారు 35 నిమిషాల సమయాన్ని కేటాయించాలన్నారు చర్యలు చేపట్టాలని అన్నారు