తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోమవారం ఆయన ఎందులో పాల్గొని మాట్లాడుతూ నగరంలో మొత్తం 66,243 స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు నగరంలోని 102 చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకులు లబ్ధిదారుల గృహాలకు చేరను ఉన్నాయని రేషన్ అక్రమాలకు తావు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని చెప్పారు.