*చిత్తూరు పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా వచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం* * సోమవారం చిత్తూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వగృహానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిఈ సందర్భంగా పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మాణిక్యాలరావులతోపాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని శాలువాతో సత్కరించి, ఆత్మీయ స్వాగతం పలికిన పులివర్తి నాని - సుధా రెడ్డి దంపతులు చిత్తూరు పార్లమెంటరీ పార్టీ పరిశీలకులతో పాట