కాకినాడ రూరల్ కరప అరట్ల కట్లలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు మంగళవారం పర్యటించారు. పారిశుద్ధ్య పనులను సురక్షిత మంచినీటి సరఫరాను పరిశీలించారు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను కార్యదర్శి రాంజీ ఆయనకు వివరించారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల సహకారం అవసరమని శ్రీనివాసరావు కోరారు.