కేంద్రంలో ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త ఆదానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని సిపిఎం నేతలు విమర్శించారు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన అనంతరము పార్టీ కన్వీనర్ వీరబాబు మీడియాతో మాట్లాడారు గత వైసిపి ప్రభుత్వం లో ట్రూ ఆఫ్ చార్జీలపై ఆందోళన చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు వెంటనే ఈ చార్జీలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.