Download Now Banner

This browser does not support the video element.

దర్శి: కురిచేడు లో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక, అధ్యక్షులుగా నర్సిరెడ్డి

Darsi, Prakasam | Aug 31, 2025
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నెన్స్ సి హెచ్ హరి ప్రసాద్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 108 సంవత్సరాలుగా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కురిచేడు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా వెంకట నర్సిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా రంగనాయకులు కోశాధికారిగా ప్రసాదరావును ఎన్నుకున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us