నగరంలోని లక్ష్మీపురం కూడలి వద్ద జరుగుతున్న సుందరీ కర్ణ పనులు ఆకర్షణీయంగా త్వరగా పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డిప్యూటీ మేయర్లు వినతి మేరకు తొండమను చక్రవర్తి హీరో హోండా షోరూం పక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లు పద్మావతి పురం లక్ష్మీపురం కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు లక్ష్మీపురం కూడలిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అన్నారు.