మంగళవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గల లక్ష్మీ అగ్రోటెక్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఈ సందర్భంగా ఎఫ్సిఐ కి అప్పగించాల్సిన సీఎం సకాలంలో అందజేయాలని ఆదేశాలిచ్చారు. 2024 25 సీజన్ కు సంబంధించిన బియ్యాన్ని గడువులోగా అందజేయాలని వేగవంతంగా పనులు జరిగేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.