Install App
khammamnws
This browser does not support the video element.
ఖమ్మం అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Khammam Urban, Khammam | Aug 30, 2025
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు,శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!