చంద్రగిరి మార్కెట్ యార్డులో స్త్రీ శక్తి విజయోత్సవ సభ శనివారం నిర్వహించనున్న నేపథ్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు నూర్ జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని విజయోత్సవ సభను అందరూ కలిసి విజయవంతం చేద్దామని తెలిపారు.