నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు సహకార సొసైటీ చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డిప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోమవారం ముఖ్య అతిథులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి హాజరయ్యారు. సోమవారం గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో నూతన సొసైటీ చైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి అతిధులను భారీ ఊరేగింపుగా ఘన స్వాగతం పలికారు.సొసైటీ అధికారులు నూతన చైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి మరియు సభ్యులు శ్రీనివ