మండల కేంద్రంలో యూరియాకు తిప్పలు తప్పడం లేదు చిన్న శంకరంపేట సహకార సంఘం సొసైటీ శుక్రవారం లారీ విజయ రావడంతో క్యూ లైన్ లో ఉన్న మహిళల పురుషులు ఒకేసారి గందరగోళం కోసం ఒకరి మీద ఒకరు పడ్డారు ఘర్షణ వాతావరణం ఏర్పడింది మహిళా రైతులు బారులు తినడంతో మహిళలకు వేరుగా రైతులకు మరో లైన్ ఏర్పాటు చేశారు ఒకసారి తీసుకో ఒకసారి యూరియా బస్సు తీసుకుని అమ్మాయిల వచ్చి యూరియా తీసుకోవడంతో మరో మెల్ల ఘర్షణపడి ఒకరు కొట్టుకున్నారు సరిపోను యూరియా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు