మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా కాలుష్యం యంత్రా మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి పర్యావరణ పరిరక్షణ ను తెలియజేసే వాల్ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు అనంతరం ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలుపుతూ జనపనార కవర్ను ఓపెన్ చేశారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండల్ కార్యాలయం వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు సుమారు 4వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ