నంద్యాల జిల్లా నందికొట్కూరు పేద రోగుల మేలుకోరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసులను పరిగణమూలోకి తీసుకొని వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేస్తూ పేద రోగులకు భరోసా కల్పిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు,శనివారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు, నందికొట్కూరు నియోజకవర్గం పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డికి రూ.156652 లక్షలు, నెహ్రూనగర్ కు చెందిన యం. చిన్న లక్ష్మీదేవికి రూ