మంథని పట్టణంలో అక్రమంగా నిర్మించిన రెండంతస్తుల నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. కోర్టు ఆదేశంతో అక్రమ నిర్మాణం నేలమట్టం అయింది మంథనిలో పోలీస్ బందోబస్తు మధ్య రెండు జెసిబి లతో మున్సిపల్ అధికారులు అక్రమ రెండు దోస్తుల నిర్మాణాన్ని కూల్చివేశారు.